top of page

Health tips 

We are giving some health tis to healthy 

  • Facebook
  • Twitter
  • Instagram
download (11).jpg

\

●  ఉదయాన్నే  పరగడుపున కొబ్బరి నీళ్లు  తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా  ఉంటుంది.  శరీరానికి  కావాల్సిన  మినరల్స్,  ఎలెక్ట్రోలైట్స్  ఉదయాన్నే  అందుతాయి. కాబట్టి రోజంతా  ఉత్సాహంగా  ఉండొచ్చు

●  కొబ్బరి నీళ్లతో   మెదడు పనితీరు  మెరుగు పడుతుంది.  నరాల  సంబంధ  సమస్యలు  తొలగిపోతాయి.  అంతేకాకుండా  కండరాలకు  పుష్టి  కలుగుతుంది.

●  పరగడుపున  గ్లాసు నిండా  కొబ్బరినీళ్లు  తాగడం వల్ల  గుండె  సంబంధిత  సమస్యలు  దూరమవుతాయి.  రక్తప్రసరణ   మెరుగు పడుతుంది.

●  కొబ్బరినీళ్లలో  సైటోకైనిన్స్  అనే పోషకాలు  ఎక్కువగా  ఉంటాయి.  ఇవి  వృధ్యాప్య  ఛాయలను  కూడా  దూరం  చేస్తాయి.

●  జీర్ణ సంబంధ  సమస్యలు  తొలగి పోతాయి. ప్రత్యేకంగా  అజీర్ణం,  గ్యాస్,  అసిడిటీ,  మలబద్దకం  వంటి సమస్యలు  ఉన్నవారికి  ఉపశమనం  కలుగుతుంది.

●  రక్తంలో  ఉండే  కొలెస్ట్రాల్  తగ్గుతుంది.  బరువు  తగ్గాలనుకునే  వారికి  కొబ్బరినీళ్లు  ఎంతో  మేలు  చేస్తుంది.  దీంతో  పాటు  బీపీ  అదుపులోకి  వస్తుంది.

●  శరీర  రోగ నిరోధక  వ్యవస్థ  పనితీరు  మెరుగు పడుతుంది.  వివిధ  రకాల  ఇన్ఫెక్షన్లకు  పోరాడే  శక్తి  లభిస్తుంది

download.jpg

About us

i'm prashanth vestige director 

our vestige product atr totally organic just try once 

Join My Mailing List

Thanks for submitting!

© 2023 by Going Places. Proudly created with Wix.com

bottom of page