top of page

VESTIGE

  • Writer: Prashanth kumar Kasoju
    Prashanth kumar Kasoju
  • Feb 28, 2021
  • 1 min read

👍👍 VESTIGE 👍👍



👍👍 VESTIGE అనేది మంచి Growth ఉన్న మన భారతీయ కంపెనీ ...

👍👍 మన దేశంలో తయారయ్యే నాణ్యమైన ఉత్పత్తులనే మనం వాడుదాం ...

👍👍 ఇలా చేయడం వలన మన భారతదేశం ఆర్ధికంగా ఎంతో ఎంతో బలపడుతుంది ...

👍👍 మన దేశం యొక్క రూపాయి విలువను పెంచిన వాళ్ళం అవుతాం ...

👍👍 దయచేసి ఈ వాస్తవాన్ని అందరూ గ్రహించగలరు ...

👍👍 ఇలా మన భారతీయ కంపెనీ అయిన మన VESTIGE Store లోనే మనం కొనడం వల్ల మన దేశం యొక్క డబ్బు ఇతర దేశాలకు వెళ్లకుండా ఆగిపోతుంది ...

👍👍 పైగా మన భారతీయ కంపెనీ VESTIGE ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ బిజినెస్ జరగడం ద్వారా ఇతర దేశాల డబ్బు మన దేశానికి వస్తుంది ...

👍👍 తత్ఫలితంగా మన భారత్ అభివృద్ధి చెందిన దేశం గా మారుతుంది ...

👍👍 మన పుస్తకాల్లో ఏమైతే మనం మన భారత దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని ఇప్పటికి చదువుకుంటున్నామో దానిని ఇకపై మన భారత దేశం అభివృద్ధి చెందిన దేశం అని పుస్తకాల్లో ముద్రించే విధంగా చేసే బాధ్యత మనదే అని గ్రహించగలరు !!

👍👍 అప్పుడు మన భారత్ లో పేదరికం కూడా ఉండే ప్రసక్తే లేదు ...

👍👍 ️మన భవిష్యత్తు కూడా మారుతుంది ...

👍👍మనమంతా ఇది గ్రహించాలి ...

👍👍 కాబట్టి, మన భారతీయ కంపెనీ అయిన VESTIGE ఉత్పత్తులనే మనందరం వాడుదా ...


👍👍👍👍👍👍


👍 Be Indian ... 😊

👍 Buy Indian ... 😊

👍 Save Indian ... 😊

👍 Serve Indian ... 😊

👍 Be Proud to be VESTIGIAN ... 😊

Comments


download.jpg

About us

i'm prashanth vestige director 

our vestige product atr totally organic just try once 

Join My Mailing List

Thanks for submitting!

© 2023 by Going Places. Proudly created with Wix.com

bottom of page